Tuesday, 7 April 2020

Andhra Pradesh Recognised State Universities

Acharaya N.G.Ranga Agricultural University
http://www.angrau.ac.in
Address: Lam, Gantur
State: Andhra Pradesh - 522034


Acharaya Nagarjuna University
http://www.anu.ac.in
Address: Nagarjuna Nagar, Guntur
State: Andhra Pradesh - 522 510


Adikavi Nannaya University
http://www.nannayauniversity.info/
Address: 25-07-9/1,  Jayakrishnapuram, Rajahmundry
State: Andhra Pradesh

Andhra University
http://www.andhrauniversity.info/
Address: Visakhapatnam
State:  Andhra Pradesh

Damodaram Sanjivayya National Law University
http://dsnlu.ac.in/
Address: Palace Layout ,  Pedawaltair, Visakhapatnam
State: Andhra Pradesh - 530017


Dr Shyama Prasad Mukherjee University
Address: Ranchi, Jharkhand
State:  Andhra Pradesh -

Dr. Abdul Haq Urdu University
Address: Kurnool
State:  Andhra Pradesh - 518001

Dr. B.R.Ambedkar University
http://www.brau.in
Address: Srikakulam, Etcherla
Andhra Pradesh-532410
State: Andhra Pradesh-532410

Dr. N.T.R. University of Health Sciences
http://www.ntruhs.ap.nic.in
Address: Vijayawada
State:  Andhra Pradesh


Dr. Y.S.R. Horticultural Univerity
http://www.drysrhu.edu.in/
Address: P.O. Box No. 7
Venkataramannagudem West Godavari Distt.
State:  Andhra Pradesh - 536 101

Dravidian University
http://www.dravidianuniversity.ac.in
Address: Kuppam-517 425
Dist : Chitoor, A.P.
State:  Andhra Pradesh


Jawaharlal Nehru Technological University
http://www.jntuk.edu.in
Address: Pithapuram Road, Kakinada
Andhra Pradesh-533003
State:  Andhra Pradesh -533003

Jawaharlal Nehru Technological University
http://www.jntua.ac.in
Address:  Anantpur
Andhra Pradesh -515002
State:  Andhra Pradesh -515002


Rajiv Gandhi University of Knowledge Technologies
Address: V. R. Mansions, Kunchanapalli, Guntur District,
State: Andhra Pradesh - 522501

Rayalaseema University
http://www.rayalaseemauniversity.ac.in
Address: Kurnool, Andhra Pradesh
State: Andhra Pradesh -518 002

Sri Padmavati Mahila Vishwavidyalayam
http://www.spmvv.ac.in
Address: Padmavathi Puram, Near West Railway Station,
Tirupati - 517 502. Andhra Pradesh, INDIA
State:  Andhra Pradesh -517 502

Sri Venkateswara Vedic University
http://www.svvedicuniversity.org
Address: Administrative Office, Dr.Y.S.R.
Bhavan, Tirupati-517502 Chittoor Dist, Andhra Pradesh
State:  Andhra Pradesh -517502

Sri Venkateswara Veterinary University
http://www.svvu.edu.in
Address: Alipiri-Chandragiri Bypass Road
Tirupati , Andhra Pradesh-517 502
State: Andhra Pradesh -517 502


Vikrama Simhapuri University
http://www.simhapuriuniv.ac.in
Address: kakutur, Venkatachalam (M.D.)
Nellore Andhra Pradesh
State:  Andhra Pradesh - 524320

Yogi Vemana University
http://www.yogivemanauniversity.ac.in
Address:Vemanapuram, Kadapa-516 003
State: Andhra Pradesh - 516 003

Sri krishnadevaraya University
http://www.skuniversity.org
Address: Sri Venkateswarpuram, Anantur Andhra Pradesh
State:  Andhra Pradesh - 515055

Sri Venkateswara Institute of Medical Sciences
http://www.svimstpt.ap.nic.in
Address: Triupati-517 507
State: Andhra Pradesh - 517 507

Sri Venkateswara University
http://www.svuniversity.ac.in
Address: Tirupati, A.P.
State: Andhra Pradesh - 517 502.

State-wise List of fake Universities as on November, 2019 in India


You must know about the Fake universities to make sure that you are entering into best part of your life.

Delhi


Commercial University Ltd., Daryaganj, Delhi.

United Nations University, Delhi.

Vocational University, Delhi.

ADR-Centric Juridical University, ADR House, 8J, Gopala Tower, 25 Rajendra Place, New Delhi - 110 008.

Indian Institute of Science and Engineering, New Delhi.

Viswakarma Open University for Self-Employment, Rozgar Sewasadan, 672, Sanjay Enclave, Opp. GTK Depot, Delhi-110033.

Adhyatmik Vishwavidyalaya (Spiritual University), 351-352, Phase-I, Block-A, Vijay Vihar, Rithala, Rohini, Delhi-110085

Karnataka

Badaganvi Sarkar World Open University Education Society, Gokak, Belgaum, Karnataka.

Kerala

St. John’s University, Kishanattam, Kerala.

Maharashtra

Raja Arabic University, Nagpur, Maharashtra.

West Bengal

Indian Institute of Alternative Medicine, Kolkatta.

Institute of Alternative Medicine and Research,8-A, Diamond Harbour Road, Builtech inn, 2nd Floor, Thakurpurkur, Kolkatta - 700063

Uttar Pradesh

Varanaseya Sanskrit Vishwavidyalaya, Varanasi (UP) Jagatpuri, Delhi.

Mahila Gram Vidyapith/Vishwavidyalaya, (Women’s University) Prayag, Allahabad, Uttar Pradesh.

Gandhi Hindi Vidyapith, Prayag, Allahabad, Uttar Pradesh.

National University of Electro Complex Homeopathy, Kanpur, Uttar Pradesh.

Netaji Subhash Chandra Bose University (Open University), Achaltal, Aligarh, Uttar Pradesh.

Uttar Pradesh Vishwavidyalaya, Kosi Kalan, Mathura, Uttar Pradesh.

Maharana Pratap Shiksha Niketan Vishwavidyalaya, Pratapgarh, Uttar Pradesh.

Indraprastha Shiksha Parishad, Institutional Area,Khoda,Makanpur,Noida Phase-II, Uttar Pradesh.

Odisha

Nababharat Shiksha Parishad, Anupoorna Bhawan, Plot No. 242, Pani Tanki Road,Shaktinagar, Rourkela-769014.

North Orissa University of Agriculture & Technology, Odisha.

Puducherry

Sree Bodhi Academy of Higher Education, No. 186, Thilaspet, Vazhuthavoor Road, Puducherry-605009

Andhra Pradesh

Christ New Testament Deemed University, #32-32-2003, 7th Lane, Kakumanuvarithoto, Guntur, Andhra Pradesh-522002 and another address of Christ New Testament Deemed University, Fit No. 301, Grace Villa Apts., 7/5, Srinagar, Guntur, Andhra Pradesh-522002

* Bhartiya Shiksha Parishad, Lucknow, UP - the matter is subjudice before the District Judge - Lucknow.

లక్ష్యం (AIM)


ఏ మనిషికి ఆయినా తన ఆశల్ని , ఆశయాలని , ఆలోచనలని  అభివృద్ధి పథంలోకి  నడిపించాలంటే కావాల్సింది లక్ష్యం. మనం అనుకున్న ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనకు కావాల్సింది ఏకాగ్రత , నిశ్చలమైన మనస్సు , ఆఖుంటిత దీక్ష  ఏదైనా సాధించగలం అనే పట్టుదల ,పెద్దల యొక్క ఆశీస్సులు.

ఇవన్నీ ఉంటే ఎవరైనా సరే ఆ లక్ష్యాన్ని ఛేదించుకుని విజయఫథానికి దూసుకెళతారు.
మన లక్ష్యం అలక్ష్యం కాకూడదoటే ఎంతో కృషి చెయ్యాలి, ఎన్నో అవరోథాలను ఎదుర్కోవాలి ,సమన్వయంతో వ్యవహరించాలి, శోధించాలి , గురి తప్పకుండా చేధించాలి, అప్పుడే అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు.


                 దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్పుకుందాం.


కౌరవులు , పాండవులు ద్రోణాచార్యుల వద్ద విద్యనభ్యసించేవారు. ఒకసారి కౌరవులకి,
పాండవులకి మధ్య ఒక వివాదం వచ్చింది ,అదేంటంటే ద్రోణాచార్యులవారికి ఎవరు ప్రియ శిష్యుడు అని ,కౌరవులేమో దుర్యోధనుడు అని ,పాండవులేమో అర్జునుడు అని వాదించుకుంటూ ఉండగా ద్రోణాచార్యులవారు అక్కడికి వచ్చారు. సంగతి తెలుసుకుని  ఒక్క క్షణం మౌనంగా ఉన్నారు ఎందుకంటే ఆయనకి అర్జునుడి మీద ఆపేక్ష ఎక్కువ ఆ విషయం తెలిస్తే కౌరవుల నుంచి పాండవులకి ఆపద వాటిల్లుతుంది అందుకే ఇలా అన్నారు, నాకు ప్రతి  ఒక్కరు సమానమే అందులో సందేహము లేదు అని.

కానీ దానికి ఎవ్వరూ ఒప్పుకోలేదు , ఎవరో ఒకరి పేరు చెప్పాల్సిందే అని గురువుగారిని ఒత్తిడి చేశారు. అప్పుడు ద్రోణాచార్యులవారు ఇలా అన్నారు, మీకు నేనొక పరీక్ష పెడతాను ,అందులో ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్ళే నాకు ప్రియ శిష్యులు అవుతారు అని చెప్పి ఇందుకు ఒప్పుకుంటేనే పరీక్ష పెడతాను లేదంటే ఎవరి పని వాళ్ళు చేసుకోండి అన్నారు.


శిష్యులు అందరూ పందానికి ఒప్పుకుని ఆ పరీక్ష ఏంటో చెప్పమన్నారు. అప్పుడు ద్రోణాచార్యులవారు అందరిని విల్లంభులతో పరీక్షకి సిద్ధం కమ్మని చెప్పారు. అందరూ సర్వ సన్నద్ధులై గురువుగారి ఆజ్ఞకి ఎదురు చూస్తున్నారు. అప్పుడు ద్రోణాచార్యులవారు ఇలా చెప్పారు , ఎవరైతే గనుక ఆ కనిపిస్తున్న చెట్టు మీద ఉన్న పక్షి కన్నుని చేధిస్తారో వారే నా ప్రియమైన శిష్యుడు అని శెలవిచ్చారు.


ఇది విన్నాక అందరూ దానికి సమ్మతించి ఒకరి తర్వాత ఒకరుగా విల్లుని  ఎక్కుపెట్టి గురి చూసి
బాణాన్ని వదిలారు కానీ ఎవ్వరూ కూడా ఆ పక్షి కన్నుని తాకలేక పోయారు , చివరిగా అర్జునుడు, గురువుగారికి నమస్కరించి విల్లుని ఎక్కుపెట్టి గురి చూసి బాణం వదిలాడు అది తిన్నగా వెళ్ళి పక్షి కన్నుని పెకిలించింది. అది చూసి అందరూ హర్షద్వానాలతో అర్జునుడికి జేజేలు పలికారు, దుర్యోధనుడు మనస్సులో అసూయతో రగిలిపోయాడు కానీ అది పందెం అన్న విషయం గుర్తుకు వచ్చి తనని తాను సంభాళించుకున్నాడు.

ఇంతలో ద్రోణాచార్యుల వారు ఒక్కరొక్కొరిని పిలిచి బాణం గురిపెట్టినప్పుడు వారికి ఏమి కనిపించిందో చెప్పమన్నారు, ఒకొక్కరూ  చెట్టు ,పుట్ట, ఆకులు, కొమ్మలు, ఆకాశం అంటూ రకరకాలుగా చెప్పారు. చివరిగా ఆయన అర్జునుడిని పిలచి నాయనా అర్జునా ఆ పక్షి కన్నుని ఒక్క బాణంతోనే ఎలా పెకిలించగలిగావో అందరికి వివరించి చెప్పు అని అడిగారు. అప్పుడు అర్జునుడు ఆచార్య, నాకు విల్లు ఎక్కుపెట్టినప్పుడు  గుర్తుకు వచ్చింది మీరు  చేదించమని చెప్పిన ఆ పక్షి కన్ను, అది తప్ప నా  ఆలోచనలోకి ఇంకో విషయం రానివ్వకుండా దృష్టిని దాని మీదే పెట్టాను , అందుకే దానిని చేదించగలిగాను అని వివరించాడు.


అప్పుడు ద్రోణాచార్యులవారు శిష్యులతో విన్నారు కదా ,మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు కావాల్సింది లక్ష్యాన్ని చేరుకోవాలనే తాపత్రయం , నిశ్చలమైన మనస్సు ,ఏకాగ్రత ఇవేమి లేకపొతే మనం ఏ పని చేయలేము, ఇక్కడ అర్జునుడు గురిపెట్టినది పక్షి కన్ను మీద కాదు, తన దృష్టిని తను సాధించాల్సిన లక్ష్యం వైపు గురిపెట్టాడు ,అందుకే విజయాన్ని అందుకున్నాడు అని చెప్పి అర్జునుడిని తన ప్రియ శిష్యుడిగా ప్రకటించారు.

ఈ కథ ద్వారా మనకు తెలిసిన నీతి ఏమిటంటే , "మనం చేపట్టిన పని మీద మన దృష్టి ఎక్కుపెట్టితే మనం అనుకున్న లక్ష్యాన్ని సకాలంలో చేరుకోగలుగుతాము అని ". కథ పాతదే అవ్వొచ్చు కానీ కథనంలో ఉన్న విషయం ప్రతి తరానికి మార్గదర్శకం అవుతుంది.

" లక్ష్యాన్ని నిర్లక్ష్యంతో అలక్ష్యం చేస్తే జీవిత కాలాన్ని భారీ మూల్యంగా చెల్లించుకోవాల్సి వస్తుంది."(కౌరవులే దీనికి ఉదాహరణ)

"ఆ లక్ష్యాన్నే గనుక మనం మన జీవిత బాటగా వేసుకుంటే అది పూల బాటే అవుతుంది ,సలక్షణమైనా జీవితాన్ని అందిపుచ్ఛుకుంటాము."(పాండవులు అనుకున్న లక్ష్యాన్ని అధిగమించారు.)

Responsible indian

When it comes to nation irrespective of any caste, creed , race and gender everyone has to be honest in maintaining the patriotic feeling towards the nation.